Thursday, May 14, 2009

ఎందుకు? ఏమిటి? ఎలా?

Thursday, May 14, 2009
“ఉఁ..”
“ఆఁ..”
“అలాగే...”
నన్ను మంచివాణ్ణి చేశాయి
“ఎందుకు?”
“ఏమిటి?”
“ఎలా?”
నన్ను చెడ్డవాణ్ణి చేశాయి




0 వ్యాఖ్యలు: