Thursday, May 14, 2009

ప్రశ్న – జవాబు

Thursday, May 14, 2009
ఏమిటే ఇది వంటా?
విశ్వమిత్రుని పంటా?
ఐక్యరాజ్య సమితి స్టేట్ మెంటా?

మీ ‘కన్నీటి నవ్వుల’ కవిత
నా వంటింటిలో తెనిగించి
నవతరానికి అందించే
ఘనత వహించబోయే నా పాక కవిత!




0 వ్యాఖ్యలు: