Thursday, May 14, 2009

మనిషి – మృగం

Thursday, May 14, 2009
మనిషికి
మృగానికి
భేదం
ఆలోచనే
అన్నది
నిర్వివాదం.

మృగాన్ని
మనిషిగా
చేసిన
ఆలోచన
మనిషిని
ఋషిగా
మార్చే
ఆలోచన
“నాకు”
మాత్రమే
పరిమితమైతే
మనిషిని
మృగంగా
మారుస్తుంది
సమాజం
అడవవుతుంది.




0 వ్యాఖ్యలు: